Keshav Memorial Institute of Commerce and Sciences College Code: 1110, For admission A.Y.2024 - 2025, Contact: +91 040 2322 4651 / +91 8331029974
Student Imformation Cell
Student Imformation Cell
Student Imformation Cell
AICTE

Dept.of IInd Languages

संस्कृते : प्र ततका भाषा

या काsति भाषा तिचारातभव्यक्ेेः साधनं तु भितत ततोsति िरं सा तत् तत् प्र ान्तस्य संस्कृते : अिगमनार्थमति अतीि आिश्यकं साधनं अस्ति। संस्कृतभाषा भारतदेशस्य सनातन-संस्कृते : ज्ञ ानार्ं अतनिायं सोिानं अस्ति। अस्यां कलाशालायां संस्कृतस्य महत्त्वं अतधकं अस्ति। भाषाध्ययनस्य चत्वारर अङ्गातन भिस्तन्त - श्र िणं , भाषणं, िठनं, लेखनं च। ियं छात्रेः श्ल ोकातद िठनं, उच्चारणं , लेखनं संस्कृतभाषायां सम्भाषणं कारयामेः । यतेः ते सिाथङ्गरूिेण संस्कृतभाषायां िारंगतां प्र ाप्नु यु:।


HINDI

निज भाषा उन्ननि अहे , सब उन्ननि को मूल। नबि निज भाषा ज्ञ ाि के नमटि, ि हीय को सूल।।
-अग्रदू त महाकति भारतेन्दु हररशचन्द्र

OBJECTIVES

  • Fluency in speaking Hindi Boosts the confidence of the students, helps them to communicate with their peers, friends and teachers
  • Hindi Grammar and Hindi Vocabulary build their knowledge and aptitude
  • Learning the apt accent and pronunciation
  • Listening, Speaking, Reading and Writing skills will make them eligible for advanced education and career advancement
  • Right and required attitude to successfully manage themselves around , in all walks of life.

VISION

Faculty and students will benefit from an open, interdisciplinary, and interactive atmosphere that is stimulating, encouraging, and gratifying. To seek out relevant possibilities for professional advancement by acquiring, integrating, extending, and creatively applying knowledge.

MISSION

Through high-quality teaching and service, the Department's aim is to promote freedom of inquiry, the search of truth, and concern for others. The pupils get the most out of their learning experience. The department produces knowledge in the service of humanity via the efforts of its faculty.


తెలుగు ప్రొఫైల్

హిస్టరీ ఆఫ్ ద డిపార్ట ట మెంట్ –

కేశవస్మారకశిక్షాసమితిఆధ్వర్యంలోడిగ్రీకళాశాల 1995 వ సంవత్సరంలోప్రారంభమైననాటినుండిద్వితీయభాషగాతెలుగుభాషాబోధనకొనసాగుతున్నది.

15 మందివిద్యార్థులతోప్రారంభమైనతెలుగుశాఖసంఖ్యాపరంగానేకాకసౌకర్యాలుహంగులలోకూడాఅభివృద్ధిసాధించింది.

  • విశాలమైనతరగతిగదులు
  • అనుభవజ్ఞులైనఅధ్యాపకురాలు
  • ఉన్నతప్రమాణాలు, విలువలతోకూడినవిద్యాబోధన.
  • పరిస్థితులకుఅనుగుణంగాబోధనేతరఅంశాలలోశిక్షణనివ్వడం.

ఒకవిద్యార్థిమాటల్లోచెప్పాలంటే...

" ప్రతిరోజుఒకవ్యాసరచన " నుఅమలుపరచడంవల్లపఠన, లేఖననైపుణ్యాలతోపాటుభాషపై పట్టుకూడాపెరిగింది."

  • వివిధసందర్భాలలోనిష్ణాతులఉపన్యాసాలనుఏర్పాటుచేయడం.
  • జాతీయసదస్సులనునిర్వహించడం.
  • 2021లో కేంద్రప్రభుత్వంప్రవేశపెట్టిననూతనవిద్యావిధానంసీబీసీస్నుఅమలుపరచడం
  • ప్రతినెలాక్రమంతప్పకుండాముచుకుందాపేరుతోకుడ్యమాసపత్రికనునిర్వహించడం.. తద్వారావిద్యార్థులనురచయితలుగాతీర్చిదిద్దడం.
  • వ్యాసరచన, వక్తృత్వం, పద్యపఠనం, ఉక్తలేఖనంవంటిపోటీలనునిర్వహించడం.

తెలుగువిభాగంచేపట్టినవివిధకార్యక్రమాలు -

  1. 2014 - "శ్రీతుమ్మలపల్లిరామలింగేశ్వరరావుగారిజీవితము - రచనలు " అనేఅంశంపై జాతీయసదస్సుపలువురువిద్యావేత్తలప్రశంసలనందుకుంది.
  2. 2015, 2021 సంవత్సరాలలోఅంతర్జాతీయమాతృభాషాదినోత్సవం - ముఖ్యఅతిథులు - ఆర్ బివిఆర్ఆర్కళాశాలలోపదవీవిరమణచేసినఆచార్యడాక్టర్పి. విద్యావతి, ఉస్మానియా విశ్వవిద్యాలయంతెలుగుశాఖపాఠ్యనిర్ణాయకసంఘంఅధ్యక్షులుఆచార్యవెల్దండ నిత్యానందరావు.
  3. 2018, 2023 సంవత్సరాలలోతెలుగుభాషాదినోత్సవం - ముఖ్యఅతిథులుడాక్టర్తాడేపల్లి పతంజలి, ప్రముఖజ్యోతిషశాస్త్రవేత్త, ఉస్మానియావిశ్వవిద్యాలయతెలుగువిభాగాధిపతి ప్రొఫెసర్సాగికమలాకరశర్మ.
  4. 2019 - బిజెఆర్లోఅసోసియేట్ప్రొఫెసర్డాక్టర్కాకునూరిసూర్యనారాయణమూర్తిగారి అతిథిప్రసంగం.
  5. 2022 - అవధానబాలభాస్కరశ్రీఉప్పలధడియంభరతశర్మగారిఅష్టావధానం.

తెలుగువిభాగనిర్వహణ–

  1. 1995 -2003 - శ్రీమతిరుక్మిణి
  2. 2003 - 2022 డాక్టర్కేలక్ష్మీఅన్నపూర్ణ
  3. 2022 నుండిశ్రీమతిఊటుకూరుకాళింది

విజన్

* అధ్యాపకులు, విద్యార్థులమధ్యసత్సంబంధాలతోసుహృద్భావము, అంతర్గతక్రమశిక్షణ, భాషాపరమైనసమగ్రాభివృద్ధినిసాధించడం.

మిషన్

ఉన్నతవిద్యార్హతలు, బోధనానుభవముకలఅధ్యాపకులద్వారావిద్యార్థులకుభాషపైమక్కువనుకలిగించడం, భాషలోనిష్ణాతులవడం, సాహితీసృజనశక్తినిపెంచడం, అన్నిటికంటేముఖ్యంగామానవవిలువలను, సంస్కృతీసాంప్రదాయములకుకట్టుబడిఉండేలాతీర్చిదిద్దడం.